Viral Video: లంచం అడిగిన ప్రభుత్వ ఉద్యోగి.. చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్
Viral Video: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా లంచం తప్పకుండా ఉండాల్సిందే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతలా అవినీతి మనదేశంలో నడుస్తోందంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ ...