ennenno janmala bandham: ‘మా నాన్నని వదిలిపెట్టి వెళ్లిపో’ అని వేద మొహం మీదే చెప్పిన ఆది.. మాళవికకు వార్నింగ్ ఇచ్చిన సులోచన!
వేద, చిత్రలు బయటికి వెళ్లిన తమ భర్తల కోసం ఎదురుచూస్తుంటారు. ఇరు కుటుంబసభ్యులు కలిసి సంతోషంగా గడుపుతారు. మరోవైపు మాళవిక ఆత్మహత్యాయత్నం చేస్తుంది. అభిమన్యు, యశోదర్‌ల మధ్య ...