Ennenno janmala bandham: ఆక్సిడెంట్ చేసిందెవరో తెలుసుకునే ప్రయత్నంలో యశోదర్.. స్పృహలోకి వచ్చిన సులోచన ఏం చెప్తుంది?
ఆక్సిడెంట్ అవడం వల్ల సులోచన తలకు బలమైన గాయం అవుతుంది. దాంతో వేద, ఆమె తండ్రి.. బంధువులందరూ ఆస్పత్రికి చేరుకుంటారు. తల్లి కండిషన్ ఎలా ఉందంటూ డాక్టర్‌ని ...