Ennenno janmala bandham: ‘ఖుషీకి తల్లిగానే ఉండిపో.. అదే మన ఒప్పందం’ అంటూ భార్యని హర్ట్ చేసిన యశోధర్.. వేద పరిస్థితేంటో పాపం?
మాళవిక, యశోధర్‌లు హోటల్ గదిలో ఉన్నపుడు ఫైర్ ఆక్సిడెంట్ జరుగుతుంది. మాళవిక కళ్లు తిరిగిపడిపోవడంతో యశ్ తనని చేతుల మీద మోసుకుని వస్తాడు. తన భర్తని అలా ...