Ennenno janmala bandham: మాళవిక అంతుతేల్చేందుకు సిద్ధమైన అభిమన్యు.. కాపురాల్లో చిచ్చుపెట్టడంలో కైలాష్ రూటే సపరేట్!
యశోధర్ మాళవికతో కలిసి లాయర్ దగ్గరికి వెళ్తాడు. మాళవిక జరిగిందంతా చెప్తుంది. అది విని చాలా కాంప్లికేటెడ్ కేసు అంటాడు లాయర్. ఎలాగైనా నన్ను కాపాడమని మాళవిక ...