Ennenno janmala bandham: ‘యశోధర్‌కి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం నాకిష్టం లేదు’ బాంబ్ పేల్చిన సులోచన.. నిజం చెప్పలేక కుమిలిపోతున్న వేద!
ఆక్సిడెంట్ కేసు గురించి మాట్లాడేందుకు వేద పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. ఎలాగైనా నిందితులని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ఆ తర్వాత పేరేంట్స్ మీటింగ్ ఉందని ...