Ennenno janmala bandham: కారు వెనకాలే ఉండి భర్తను టెస్ట్ చేసేందుకు ఫోన్ చేసిన వేద.. యశోధర్ చెప్పిన మాటలు విని షాక్!
వేదని మోసం చేస్తునందుకు యశోధర్ తనలో తానే బాధపడుతుంటాడు. ఆ కోపంలో ఖుషి మీద అరుస్తాడు. అలిగిన ఖుషిని వేద బుజ్జగిస్తుంది. ఆ తర్వాత ముగ్గురు ఒకరికొకరు ...