Ennenno janmala bandham: పార్టీలో మాళవిక దుమ్ముదులిపిన వేద.. మాజీ భర్త కాపురంలో చిచ్చుపెట్టాలనుకుంటున్న అభి గర్ల్‌ఫ్రెండ్!
సులోచనకు ఆక్సిడెంట్ చేసింది కైలాషేనని తెలిసి వేద, యశోదర్‌లు అభిమన్యు ఇంటికి వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరకు అభిమన్యుకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ...