Ennenno janmala bandham: ఆక్సిడెంట్ చేసిందెవరో తెలిసి అభిమన్యు ఇంటికి వెళ్లిన వేద, యశ్‌లు.. మరి కైలాష్ ఊచలు లెక్కపెట్టనున్నాడా?
ఆస్పత్రిలో ఉన్న సులోచన దగ్గరికి పోలీసులు వస్తారు. పేషెంట్ స్పృమలోకి వచ్చిన వెంటనే వాంగ్మూలం తీసుకుని ఆక్సిడెంట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని చెప్తారు. మరోవైపు ...