Ennenno janmala bandham: యశ్ గురించి చిత్ర చెప్పినా పట్టించుకోని వేద.. పిక్నిక్‌లో దిగిన ఫ్యామిలీ ఫొటోను డీపీగా పెట్టుకున్న మాళవిక
ఖుషిని ఒప్పించి పిక్నిక్ పంపిస్తుంది వేద. అక్కడ మాళవిక కూడా ఆదిత్యతో కలిసి వెళ్తుంది. అక్కడ పిల్లలిద్దరు కలిసి సరదాగా ఆడుకుంటారు. ఖుషి మాళవికకు పంచ్‌ల మీద ...