Ennenno janmala bandham: నేను ఒక చెత్త డబ్బానంటూ ఎమోషనల్ అయిన వేద.. కోడల్ని ఓదార్చి భరోసానిచ్చిన మాళిని!
యశోధర్ మీద పీకల లోతు కోపంతో ఉంటుంది వేద. భార్యని కూల్ చేసేందుకు యశ్ విశ్వప్రయత్నాలు చేస్తాడు. మల్లెపూలు తీసుకొచ్చి వేద కోపం తగ్గించాలనుకుంటాడు. అపుడే ఖుషీ ...