Ennenno janmala bandham: కోర్టులో అడ్డంగా బుక్కయిన మాళవిక.. నా వేద దేవత అంటూ భార్యని ఆకాశానికెత్తిన యశోధర్!
నిన్నటి ఎపిసోడ్‌లో వేద, యశోధర్‌లతో పాటు మాళవిక కూడా కోర్టుకు వెళ్తుంది. అక్కడ మాళవిక అన్న మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది వేద. లాయర్ ఝాన్సీ, మాళిని వేదకు ...