Ennenno janmala bandham: నేరస్థుల్ని శిక్షించడానికి భర్తకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వేద.. మరి మాళవికని యశోధర్ కాపాడగలుగుతాడా?
ఖుషిని తీసుకుని వేద ఏడుస్తూ ఇంటికెళ్తుంది. కోడల్ని అలా చూసి మాళిని కంగారు పడుతుంది. ఏమైందమ్మా అని ఎంత అడిగినా వేద జరిగింది చెప్పదు. అక్కడ రాత్రయినా ...