Ennenno janmala bandham: మాళవిక ముందు భార్యని ఆకాశానికెత్తిన యశోధర్.. అభితో కలిసి హోటల్‌కు వెళ్లిని వేదకు నిజం తెలుస్తుందా?
బుంగమూతి పెట్టిన చెల్లిన బుజ్జగిస్తుంది వేద. అక్కడ యశోధర్ మాళవికని అసహ్యించుకుంటాడు. అమ్మ అంటేనే వేద అంటూ భార్యని ఆకాశానికెత్తుతాడు. ఆ తర్వాత క్లినిక్ బయల్దేరుతుంది వేద. ...