Ennenno janmala bandham: వేద తరపున కేసు టేకప్ చేసిన కొత్త లాయర్ ఝాన్సీ.. మాజీ భార్యని కాపాడేందుకు యశోధర్ కొత్త నాటకం..
వేదని మోసం చేసినందుకు యశోధర్ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. మద్యం సేవించి ఇంటి ముందు అల్లరి చేస్తాడు. భర్తని అలా చూసి వేద మళ్లీ వెళ్లి యశ్‌ని తీసుకొస్తుంది. ...