Ennenno janmala bandham: సులోచన తలకు బలమైన గాయం.. మాళిని మాటలతో ఆస్పత్రిలో గుండెలు ద్రవించే దృశ్యం!
కూతురు వేద బాధకు కారణమేంటో అడుగుతుంది సులోచన. అన్ని విధాల ధైర్యం చెప్పి నేనున్నానంటూ భరోసానిస్తుంది. మరోవైపు అభిమన్యు మాళవికను రెచ్చగొడతాడు. ఎలాగైనా వేద, యశ్‌లను ఫినిష్ ...