ennenno janmala banddham october 4th episode: తన సూసైడ్‌కి కారణం ఎవరో చెప్పి అభిమన్యుకు షాకిచ్చిన మాళవిక.. భర్త కోసం ఎదురు చూస్తున్న వేదకు మాత్రం..
చిత్ర, వసంత్‌ల ప్రేమ కథ సుఖాంతమైనందుకు యశ్, వేద కుటుంబసభ్యులు ఆనందపడిపోతారు. దానికి కారణం మా అల్లుడు అంటే.. కాదు కాదు మా కోడలు అనుకుంటారు ఇరువురు. ...