Ennenno janmala bandham: భర్త ఉన్న హోటల్‌కు వెళ్లిన వేద.. మాళవికతో కలిసి అడ్డంగా దొరికిపోయిన యశోధర్!
నిన్నటి ఎపిసోడ్‌లో వేద పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా స్కూల్‌కి బయల్దేరుతుంది. దారిలో యశోధర్ మాళవికతో కనిపిస్తాడు. వేదని చూసిన మాళవిక తనని ఇంకా రెచ్చగొట్టాలనుకుంటుంది. మాళవికకు ...