Ennenno janmala bandham: మాళవికను రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మాజీ భర్త.. ఆక్సిడెంట్ చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలంటున్న వేద!
నిన్నటి ఎపిసోడ్‌లో యశోధర్ చేస్తున్న మోసాన్ని నిద్రలో ఉన్న భార్యకు చెప్తూ సారీ చెబుతాడు. ఆ తర్వాత ఖుషీని రెడీ చేసి స్కూల్‌కి తీసుకెళ్తాడు. మరోవైపు మాళవిక ...