Ennenno janmala bandham: మాజీ భార్యకు మళ్లీ దగ్గరవుతున్న యశోధర్.. సులోచన చెప్పినట్లుగానే వేద జీవితంలో తుఫాను రాబోతుందా?
వేదని హర్ట్ చేసినందుకు యశోధర్ గిల్టీగా ఫీలవుతాడు. ఆ తర్వాత అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.. ఖుషీ వేదకు స్టోరీ చెబుతుంది. మిగతా కథ ...