Ennenno janmala bandham: తనని క్షమించమని భార్యని వేడుకున్న యశోదర్.. భర్త పడుతున్న టెన్షన్‌కు కారణమేంటో వేదకు తెలిసిపోయిందా?
సులోచనకు ఆక్సిడెంట్ చేసింది అభిమన్యు అని గుర్తిస్తుంది వేద. భర్తకు కాల్ చేసి విషయం చెప్తుంది. దాంతో యశోదర్ వెంటనే మాళవిక ఇంటికి వెళ్తాడు. ఆక్సిడెంట్ చేసిన ...