Ennenno janmala bandham: ‘యు స్టిల్ లవ్ మాళవిక’ భర్తని నిలదీసిన వేద.. మరి యశోదర్ నిజంగానే మాజీ భార్యని..?
పార్టీలో వేద, మాళవికల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అపుడే మాళవిక వేదని దెబ్బకొట్టాలనుకుంటుంది. అందుకు యశోదర్‌కు దగ్గరవుతుంది. మాజీ భర్తతో మాటలు కలిపి గతాన్ని గుర్తుచేస్తుంది. ...