Ennenno janmala bandham: ఇంటికెళ్లి మరీ అభిమన్యుకు వార్నింగ్ ఇచ్చిన యశోదర్.. మాళవికని ప్లాస్టిక్ పువ్వుతో పోల్చిన వేద!
నిన్నటి ఎపిసోడ్‌లో సులోచన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. సులోచన ఆరోగ్యం కుదుటపడేవరకు నేనే చూసుకుంటానని మాటిస్తుంది మాళిని. అయితే పూర్తిగా కోలుకోని సులోచన ...