Ennenno janmala bandham: కన్న తల్లికే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఖుషి.. నువ్ చేసిన పాడుపనుల వల్లే ఇదంతా అంటూ మాళవికపై యశ్ ఫైర్!
వేద బెస్ట్ మధర్ అవాలనే కోరికతో పిక్నిక్ వెళ్లేందుకు ఒప్పుకుంటుంది ఖుషి. అక్కడ మాళవిక ఆదిత్యకు అన్నీ నేర్పిస్తుంది. ఖుషితో క్లోజ్‌గా ఉండాలని చెప్తుంది. వేదని టార్గెట్ ...