Krishna mukunda murari serial: ప్రియుడికి లవ్ లెటర్ ఇచ్చిన ముకుంద.. అది గాలికి కొట్టుకుపోవడంతో అల్లాడిపోయిన మురారి!
నేటి ఎపిసోడ్‌లో మురారి తన ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్తాడు. అక్కడ జంటగా డ్యన్స్ చేయాలని తన ఫ్రెండ్ చెప్పగా ముకుందనే గుర్తు చేసుకుంటాడు మురారి. ...