Guppedantha Manasu: పడిపోతున్న తల్లిని చేతులతో పట్టుకున్న రిషి.. వారి మధ్య ప్రేమ చూసి జీర్ణించుకోలేకపోతున్న దేవయాని!
Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి తన తల్లిదండ్రులను డిస్చార్జ్ చేయించి స్వయంగా తన కారులో ఇంటికి తీసుకొని వెళ్తాడు. ముందు వసు కూర్చోగా వెనుకాల ...