Devatha August 30 episode: దేవిని తప్పుదోవ పట్టించిన మాధవ్.. కోపంతో రగిలిపోయిన రాధ.. మాధవ్ సంగతి చూస్తానంటూ..
దేవికి తనే నిజమైన తండ్రినని చెప్పాలనుకుంటాడు ఆదిత్య. ఇంకా ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పి ‘నాన్నా’ అని పిలిపించుకోవాలనుకుంటాడు. మరోవైపు మాధవ్ చేసిన దుర్మార్గం గురించి ...