Devatha october 4th episode: జానకి గురించి రామ్మూర్తిలో పెరుగుతున్న ఆందోళన.. ఆదిత్యతో బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసిన సత్య.. కానీ?
రాధ తనదేనని ఏదైనా జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి తల్లిని బెదిరిస్తాడు మాధవ్. మరోవైపు జానకికి ట్రీట్‌మెంట్ చేస్తానని చెప్పిన డాక్టర్‌కి ఆక్సిడెంట్ అయిందని ఆదిత్య రాధతో ...