Devatha: తండ్రి మీద తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచిన దేవి.. ఆనందంలో మునిగితేలుతున్న ఆదిత్య!
గుడిలో పంతులు చెప్పిన మాటల్ని తలచుకుంటూ బాధపడతాడు ఆదిత్య. ఇన్ని రోజులు నువ్ నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో ఇప్పుడే అర్థమైంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా ...