Devatha August 14 episode: మాధవ్‌కు చెక్ పెట్టేందుకు ఆదిత్య మాస్టర్ ప్లాన్.. అసలేం జరగబోతుంది..?
ఇంట్లోనుంచి వెళ్లిపోయిన దేవిని వెతికి పట్టుకుంటారు. నేను ఎలాగైనా మా నాయన్ని చూడాలని దేవి చెప్పగా.. నాలుగు రోజుల్లో వెతికి పెడతానని మాటిస్తాడు ఆదిత్య. మరో వైపు ...