Devatha: రుక్మిణి గురించి తెలుసుకుని అవాక్కయిన దేవుడమ్మ.. దేవి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని సత్యకు చెప్పిన ఆదిత్య!
మాధవ్ మా నాయన కాదని దేవి చెప్పడంతో సత్య ఫోన్ చేసి అడుగుతుంది. కానీ మాధవ్ మాత్రం దాన్ని కవర్ చేసుకుని మమ్మల్ని ఎలాగైనా కలపమని సత్యనే ...