Devatha: రుక్మిణి గురించి చెప్పమంటూ కొడుకుని ప్రశ్నించిన దేవుడమ్మ.. మాధవ్ తన తండ్రి కాదని దేవి చెప్పడంతో అంతా షాక్
ఆదిత్యే తన తండ్రన్న విషయం దేవి చిన్మయికి చెప్పి సంబరపడిపోతుంది. సత్య ఆంటి అమ్మకు చెల్లెలు అని చిన్మయి కూడా తనకు తెలిసిన విషయం చెబుతుంది. అక్కడ ...