Devatha August 6 episode: దేవిని పంపించి అడ్డు లేకుండా చేద్దామంటున్న మాధవ.. జానకి మాటలకు రాధ కరిగిపోతుందా..?
దేవికి నిజం చెప్పలేక తనలో తానే కుమిలిపోతుంది రాధ. మరోవైపు మాధవ్ రోజుకో కొత్త ప్లాన్ వేస్తుంటాడు. ఆదిత్య, రాధలను గట్టిగా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. జానకి ...