Devatha August 1 episode: రుక్కును తలుచుకుంటూ బాధపడుతున్న దేవుడమ్మ.. కనిపించకుండా పోయిన దేవిని ఆదిత్య పట్టుకుంటాడా..?
తాగుబోతు తండ్రి చెప్పిన మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది దేవి. ఆదిత్య వచ్చి ఏమైందమ్మా.. అని అడగ్గా మా నాయన వచ్చి వెళ్లిండని చెప్తూ ఏడుస్తుంది. ‘మా నాయనకి ...