Devatha August 30 episode: ఆదిత్య, సత్యల మధ్యకు మళ్లీ వచ్చిన దేవి.. జానకమ్మను పెద్ద డాక్టర్‌కు చూపించడానికి సిద్ధమైన ఆదిత్య..
జానకమ్మని చూడడానికని బయలుదేరుతుంది సత్య. దేవిని ఓదార్చమని చెబుతుంది అత్త దేవుడమ్మ. దాంతో అక్క రాధ దగ్గరికి వెళ్తుంది సత్య. తన భర్త గురించి చెప్పి బోరున ...