Devatha August 26 episode: దేవి తన కూతురని చెప్తానంటున్న ఆదిత్య.. రాధని గతం గురించి అడుగుతున్న జానకి.. మాధవేమో పరీక్షలంటూ..?
ఆదిత్య, రుక్మిణిలు ఎప్పటిలాగానే రహస్యంగా కలుస్తారు. ‘నా బిడ్డతో నాన్నా అని పిలిపించుకోవాలన్న ఆశ పెరిగిపోతుంది రుక్మిణి.. దేవి ఇంట్లో వాళ్లందర్నీ వరుసలతో పిలుస్తుంది కానీ కన్న ...