Devatha August 24 episode: జానకి కంటపడిన తాళిబొట్టు, లగ్నపత్రిక.. మాధవ్‌ని నిలదీయడంతో తల్లి అని కూడా చూడకుండా..
ఆదిత్య మీద సత్యకు అనుమానం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. కానీ దేవుడమ్మ ఇద్దరినీ దగ్గర చేయాలనుకుంటుంది. మరోవైపు మాధవ్ ప్రవర్తనను కనిపెడుతూనే ఉంది జానకి. రాధను ఏం ...