Devatha August 3 episode: నీ నవ్వే నువ్వు చచ్చేటట్టు చేస్తుందని వార్నింగ్ ఇచ్చిన రాధ.. అంతే స్థాయిలో రిప్లై ఇచ్చిన మాధవ్..!
దేవికి తండ్రిగా నట్టిస్తున్న తాగుబోతు అసలు బండారం బయట పెడతాడు ఆదిత్య. వాడిని నాలుగు తన్ని నిజమేంటో దేవికి తెలిసేలా చేస్తాడు. దాంతో దేవి మళ్లీ.. మా ...