Devatha August 15 episode: నిజం ఎవరికీ చెప్పనని మాటిచ్చిన చిన్మయి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయే నిర్ణయాన్ని విరమించుకున్న రాధ!
ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నందుకు చిన్మయికి జాగ్రత్తలు చెప్తుంది రాధ. దాంతో చిన్మయి నువ్ వెళ్లడానికి కారణం ఇదేనా అమ్మా.. అంటూ పెళ్లి ఫొటో చూపిస్తుంది. అపుడు రాధ ...