Devatha August 14 episode: ‘నేను నీ తల్లిని కాదు.. నువ్ మాధవ్ సారు బిడ్డవి’ అంటూ నిజం చెప్పిన రాధ.. చిన్మయి నేను కూడా వస్తానంటూ..?
రాధ కోసం ఇల్లంతా వెతుకుతుంది జానకి. అప్పుడే బయటినుంచి వస్తారు రాధ, భాగ్యమ్మలు. ఎక్కడికెళ్లారని అడగ్గా.. భాగ్యమ్మ అద్దె ఇల్లు తీసుకుని ఉండబోతున్నట్లు చెప్పేస్తుంది. అది విని ...