Devatha August 11 episode: మాధవ్‌కు అవిటితనం లేదని తెలిసి నిర్ఘాంతపోయిన రాధ.. ఆదిత్య, రుక్కుల పెళ్లి ఫొటో చూసిన చిన్మయి..?
అక్కడ మాధవ, ఇక్కడ ఆదిత్య.. ఇద్దరి ఇళ్లలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. దేవుడమ్మ కుటుంబమంతా దేవి, చిన్మయితో సంతోషంగా గడుపుతారు. సత్యకు దేవీ పట్ల ...