Devatha August 2 episode: తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వచ్చిన ఆదిత్య, రాధ.. తాగుబోతు వ్యక్తి తన తండ్రి కాదని తెలిసి..
తాగుబోతుగా నటిస్తున్న వ్యక్తినే తండ్రని నమ్మి అతడి వెంట వెళ్తుంది దేవి. రాధేమో దేవి కనబడట్లేదని కంగారు పడుతుంది. మరోవైపు కోడలు రుక్మిణిని తలుచుకుంటూ బాధపడుతుంది దేవుడమ్మ. ...