Devatha: ఆదిత్య వెంట ఎందుకు పడుతున్నావని అక్కని నిలదీసిన సత్య.. రాధే రుక్మిణి అని దేవికి కూడా తెలిసిపోయిందిగా!
విజయదశమి సందర్భంగా దేవుడమ్మ కుటుంబమంతా అమ్మవారి గుడికి వెళ్తారు. అక్కడ ఆదిత్య, సత్యలు తమ చేతుల మీదుగా చీరలు, గాజులు పంచిపెడతారు.. మరోవైపు అదే గుడికి మాధవ్ ...