Devatha october 8 episode: రుక్కు పేరుని ‘మై లైఫ్’ అని సేవ్ చేసుకున్న ఆదిత్య.. పెనిమిటి అంటూ సత్య ముందే మాట్లాడడంతో అడ్డంగా దొరికిపోయాడు!
మాధవ్‌కు సపోర్ట్ చేస్తున్న నర్సు అంతు చూడాలనుకుంటుంది రాధ. నర్సుని పిలిచి జరిగిందంతా ఆరా తీసి చెంప పగలగొడుతుంది. మరోవైపు ఆదిత్యని ఇంటికి వెళ్లిపోమని చెబుతుంది. అదే ...