Devatha october 6th episode: మాధవ్ నిజస్వరూపం తెలిసి రాధ షాక్.. సత్యకు లొకేషన్ పంపించి మరీ మాట్లాడాలంటూ..
సత్య, ఆదిత్యలను బయటికి పంపాలనుకున్న దేవుడమ్మకు నిరాశే ఎదురవుతుంది. రెండు రోజులు క్యాంపు ఉందంటూ ఆదిత్య బ్యాగ్ సర్దుకుని బయల్దేరుతాడు. ఆదిత్య విషయంలో తన అక్క రాధ ...