Devatha october 5th episode: సత్యను పట్టించుకోని ఆదిత్య.. అబద్ధం చెప్పి మరీ రాధతో బయటికెళ్లిన విషయం దేవుడమ్మకు తెలిస్తే..?
జానకిని ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లే విషయం గురించి ఆదిత్య రామ్మూర్తితో మాట్లాడతాడు. దానికి మాధవ్ కూడా ఒప్పుకుంటాడు కానీ ఆదిత్యని ఏదో విధంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడు. ...