Devatha: మాధవ్ ఇంట్లో భాగ్యమ్మని చూసి షాకైన సత్య.. ఆదిత్య జీవితంలోకి రుక్మిణి మళ్లీ వచ్చిన విషయం దేవుడమ్మకు తెలిసిపోతుందా?
రుక్మిణి, ఆదిత్యలు దేవి కోసం వెతుకుతూనే ఉంటారు. దేవి ఆచూకీ తెలియకపోవడంతో ఆదిత్య రుక్కు మీద మండిపడతాడు. అపుడే ఓ వ్యక్తి దేవినీ తీసుకెళ్లడం తను చూశానంటూ ...