Devatha: పేపర్లో ప్రకటన చూసి రివార్డ్ కోసం కక్కుర్తి పడిన సూరి, బాషాలు.. తప్పిపోయిన దేవి కోసం ఎమోషనల్ అవుతున్న రుక్మిణి!
మాధవ్‌కు ఫోన్ చేసి సత్య దేవి గురించి ఆరా తీస్తుంది. అక్కడ రాధ, ఆదిత్యలు దేవి జాడ కోసం ఊరంతా వెతుకుతారు. కానీ దేవి ఎక్కడా కనిపించదు. ...