Devatha: ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతున్న ఆఫీసర్ సారు.. నన్ను ఒంటరిగా వదిలేయండంటూ ఎమోషనల్‌గా వెళ్లిపోయిన ఆదిత్య!
పొలం దగ్గరికి వెళ్లిన ఆదిత్యను, రాధని కలపాలనుకుంటుంది చిన్మయి. వాళ్లిద్దర్నీ అలా చూసి కుళ్లుకుంటాడు మాధవ్. సత్యని పిలిచి పొలం దగ్గర జరిగిందంతా చెప్తాడు. దాంతో సత్య ...