Devatha: సత్య మాటలకు హర్ట్ అయిన ఆదిత్య, రుక్కులు.. మా నాయనెవరో నాకు తెలియదంటూ టీచర్‌తో దురుసుగా ప్రవర్తించిన దేవి!
దేవితో మాట్లాడడానికి స్కూల్ దగ్గరికి వెళ్తాడు ఆదిత్య. కానీ దేవి మాత్రం ఆ అవకాశం ఇవ్వదు. మరోవైపు జానకమ్మ ఎప్పటిలాగే రాధ గురించి బాధపడుతుంది. రాధ మాటల్ని ...